రాష్ట్రంలో రిజర్వు ఫారెస్టులున్నా చెట్లు లేక వాతావరణ సమతౌల్యం దెబ్బతిందని పేర్కొన్నారు. చిత్త శుద్ధితో పనిచేస్తే తెలంగాణ హరితవనంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రియాంకా వర్గిస్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించుకుందని తెలిపారు. తాను లూథియానాకు వెళ్లినపుడు రోడ్డు పక్కన రకరకాల పండ్లు, పూల మొక్కలు చూసిని విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా నగరాన్ని తీర్చిదిద్దిన అధికారిని కేసీఆర్ అభినందించారు. ఇందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.
Thursday, December 18, 2014
తెలంగాణకు వర్షాలు వాపసు రావాలి: కేసీఆర్
రాష్ట్రంలో రిజర్వు ఫారెస్టులున్నా చెట్లు లేక వాతావరణ సమతౌల్యం దెబ్బతిందని పేర్కొన్నారు. చిత్త శుద్ధితో పనిచేస్తే తెలంగాణ హరితవనంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రియాంకా వర్గిస్ అనే ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించుకుందని తెలిపారు. తాను లూథియానాకు వెళ్లినపుడు రోడ్డు పక్కన రకరకాల పండ్లు, పూల మొక్కలు చూసిని విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ విధంగా నగరాన్ని తీర్చిదిద్దిన అధికారిని కేసీఆర్ అభినందించారు. ఇందుకు అధికారులు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్నామని వెల్లడించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment