హైదరాబాద్: తెలంగాణను హరితహారంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. ఇవాళ మెదక్ జిల్లా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్లు, వీధి దీపాలు, కల్వర్టులు, వాటర్‌గ్రిడ్‌పై సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఘన్‌పూర్ ప్రాజెక్టు అభివృద్ధికి రూ.50 కోట్లు వెంటనే మంజూరు చేస్తున్నానని సీఎం ప్రకటించారు. ఘన్‌పూర్ ఆయకట్టు లిఫ్టు లేకుండా పారే ప్రాజెక్టు అని తెలిపారు. ఆయకట్టు అభివృద్ధి పనులను అధికారులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. డ్యాం ఎత్తు ఒక మీటరు పెంచుకుంటే నీళ్లు ఎక్కువగా ఆపుకోవచ్చని సూచించారు. ఎక్కువ భూమి ముంపుకు గురికాకుండా చూసుకోవాలని అధికారులను కోరారు. ఆయకట్టును అభివృద్ధి చేస్తే గుంట భూమి కూడా మునకకు గురికాదని తెలిపారు. జపాన్ ఇచ్చిన రూ.19 కోట్ల నిధులతో కాల్వలను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. జపాన్ నిధులకు తోడుగా మరో రూ.20 కోట్లు అవసరం ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, హరీష్‌రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు
Thursday, December 18, 2014
ఘన్‌పూర్ ఆయకట్టు లిఫ్టు లేకుండాపారే ప్రాజెక్టు: సీఎం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment